మీకు సహాయం చేయడానికి Google రూపొందించిన స్మార్ట్, లైట్, అలాగే వేగవంతమైన ఫోటో, ఇంకా వీడియో గ్యాలరీ Gallery గురించి తెలుసుకోండి:  
  
  ✨ ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేసి ఉంచడం ద్వారా ఫోటోలను త్వరితంగా కనుగొనండి  
  😎 ఆటోమేటిక్ మెరుగుదల వంటి టూల్స్‌తో ఎడిట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు అద్భుతంగా చూసుకోండి  
  🏝️ తక్కువ డేటాను ఉపయోగిస్తుంది - ఆఫ్‌లైన్‌లో పని చేస్తుంది, ఇవన్నీ కూడా చిన్న యాప్ సైజులోనే  
  
  ఆటోమేటిక్‌గా ఫోటోలను ఆర్గనైజ్ చేసి ఉంచడం  
  
  ప్రతి రాత్రి, Gallery మీ ఫోటోలను కింది అంశాల ప్రకారం ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేస్తుంది: వ్యక్తులు, సెల్ఫీలు, ప్రకృతి, జంతువులు, డాక్యుమెంట్లు, వీడియోలు, ఇంకా సినిమాలు.  
  ఫోటోలను ఆర్గనైజ్ చేసి ఉంచడానికి Gallery సహాయపడుతుంది, తద్వారా మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్ ఫోటోను త్వరగా స్క్రోల్ చేయవచ్చు, అలాగే వారితో జ్ఞాపకాలను ఎక్కువ సమయం పాటు షేర్ చేయవచ్చు.*  
  
  ఆటోమేటిక్-మెరుగుదల  
  
  Galleryలో సులభంగా ఉపయోగించే ఆటోమేటిక్ మెరుగుదల వంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి, ఒక్కసారి నొక్కడంతోనే ఇవి మీ ఫోటోలను అద్భుతంగా కనబడేలా చేస్తాయి.  
  
  ఫోల్డర్లు, అలాగే SD కార్డ్ సపోర్ట్  
  
  మీకు కావలసిన విధంగా ఫోటోలను ఉంచడానికి ఫోల్డర్లను ఉపయోగించండి. అన్నింటినీ సులభంగా SD కార్డ్‌లకు, అలాగే వాటి నుండి చూడవచ్చు, కాపీ చేయవచ్చు, ఇంకా బదిలీ చేయవచ్చు.  
  
  పనితీరు  
  
  Gallery ఒక చిన్న ఫైల్ సైజులో ఉంటుంది అంటే మీ ఫోటోలకు మరింత స్థలం మిగిలి ఉంటుందని అర్థం. అన్నీ మీ పరికరంలో తక్కువ మెమరీని ఉపయోగిస్తాయి - కాబట్టి మీ ఫోన్ పనితీరు వేగం తగ్గిపోదు.  
  
  ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది  
  
  ఆఫ్‌లైన్‌లో పనిచేయడానికి రూపొందించబడింది, Gallery మీ ఫోటోలు, అలాగే వీడియోలను అన్నింటినీ మీ డేటా ఉపయోగించకుండానే మేనేజ్ చేస్తుంది.  
  *ఫేస్ గ్రూపింగ్ ప్రస్తుతానికి అన్ని దేశాలలో అందుబాటులో లేదు
అప్డేట్ అయినది
8 జన, 2025